భారతదేశంలో ప్రామాణిక కాలమానమైన 820301 తూర్పురేఖాంశం ఈ నగరం గుండా పోతున్నది.
అలహాబాదు
కచ్
కలకత్తా
చెన్నై
Next question
మన దేశంలో ప్రామాణికంగా తీసుకున్న 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ నగరం గుండా పోతున్నది
నెల్లూరు
విజయవాడ
గుంటూరు
కాకినాడ
Next question
Previous question
మయన్మార్ మరియు ఇండియా మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం
టైనిషాన్
పెగుయోమా
మిన్యాగాంగ్ కర్
ఆర్కన్ యోమా
Next question
Previous question
‘వాందూర్’ బయోస్పియర్ ఏ దీవులలో ఉంది?
లక్షదీవులు
కావరత్త
అండమాన్ నికోబార్
అలియాబాట్
Next question
Previous question
భూ ఉపరితలంలో ఇండియా భూ ఉపరితల శాతం?
2.4 శాతం
2.9 శాతం
3.4 శాతం
2.8 శాతం
Next question
Previous question
కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా అత్యధిక దూరం ప్రయాణం చేస్తుంది?
రాజస్థాన్
మహారాష్ట్ర
పశ్చమబెంగాల్
మధ్యప్రదేశ్
Next question
Previous question
ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి
డ్యూరాండ్ రేఖ
మెక్ మోహన్
డ్యూరాండ్ రేఖ
రాడ్ క్లిప్ రేఖ
Next question
Previous question
హిందూ మహాసముద్రంలో భారత్-శ్రీలంకలను వేరుచేస్తున్న భూస్వరూపాల వరుస క్రమాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించండి?
పాక్ జలసంధి, పాక్ అఖాతం, ఆడమ్స్ బ్రిడ్జ్, మన్నార్ సింధుశాఖ
పాక్ అఖాతం, పాక్ జలసంధి, ఆడమ్స్ బ్రిడ్జ్, మన్నార్ సింధూశాఖ
పాక్ అఖాతం, పాక్ జలసంధి, మన్నార్ సింధూశాఖ, ఆడమ్స్ బ్రిడ్జ్
పాక్ జలసంధి, పాక్ అఖాతం, మన్నార్ సింధూశాఖ, ఆడమ్స్ బ్రిడ్జ్
Next question
Previous question
గుజరాత్ లోని ద్వారకాతో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్ లో దాదాపు రెండు గంటల ముందే సూర్యోదయం జరుగుతుంది. కారణం?
ద్వారక కన్నా అరుణాచల్ ప్రదేశ్ 30 రేఖాంశాలు తూర్పున ఉన్నందున
ద్వారక కన్నా అరుణాచల్ ప్రదేశ్ తూర్పున ఉన్నందున
అరుణాచల్ ప్రదేశ్ ద్వారక కన్నా ఉత్తరంగా ఉన్నందున
ద్వారక కన్నా అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ ఎత్తులో ఉన్నందున
Next question
Previous question
ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది?
పశ్చిమ బెంగాల్
ఆంధ్రప్రదేశ్
కేరళ
తమిళనాడు
Next question
Previous question
భారతదేశ ప్రధాన భూభాగంలో దక్షిణాగ్రాన ఉన్న భూభాగం?
రామేశ్వరం
ధనుష్కోటి
ఇందిరా పాయింట్
కేప్ కెమోరిన్
Next question
Previous question
హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రత్యేక ఆర్దిక మండలి ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉంది?
0.45 మి.చ.కి.మీ.,
9.02 మి.చ.కి.మీ.,
2.02 మి.చ.కి.మీ.,
2.45 మి.చ.కి.మీ.,
Next question
Previous question
ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో?
థాయ్ లాండ్
మలేషియా
ఇండోనేషియా
గాలపాగోస్
Next question
Previous question
ఆడమ్స్ వారధి ఏ దేశాలను కలుపుతుంది?
భారత్-మయన్మార్
భారత్-శ్రీలంక
భారత్-బంగ్లాదేశ్
భారత్-నేపాల్
Next question
Previous question
భారత దేశానికి గల ఉత్తర సరిహద్దు ఏది?
గాడ్విన్ ఆస్టిన్ శిఖర ప్రాంతం
పుర్వాచల్ పర్వతాలు
కిలక్ థావన్ కనుమ
సహ్యాద్రి పర్వతాలు
Previous question