భారతదేశంలో తుఫానులు అధికంగా సంభవించే ప్రాంతం ఏది?
బంగాళాఖాత తీరప్రాంతం
అరేబియా సముద్రతీర ప్రాంతం
కన్యాకుమారి అగ్రప్రాంతం
హిమాలయ పర్వత ప్రాంతం
Next question
భారతదేశంలో ఏ నెలలో వరదలు సంభవించే అవకాశం ఉంది?
జూన్-సెప్టెంబర్
జూన్-డిసెంబర్
మే-అక్టోబర్
ఏప్రియల్-జూన్
Next question
Previous question
భారతదేశంలోని ఏ భాగంలో అత్యల్ప వర్షపాతం నమోదు అవుతున్నది?
తూర్పు రాజస్థాన్
లడఖ్
పశ్చిమ తమిళనాడు
పశ్చిమ కనుమలు
Next question
Previous question
అక్టోబర్ హీట్ కు కారణం
గంగా-సింధూ మైదానాలలో అల్ప పీడన వ్యవస్థలు
పొడి, వేడి వాతావరణాన్ని కలిగి ఉండటం
పవనాల వేగం తక్కువగా ఉండటం
బెంగాలు మైదాన ప్రాంతాలలో వాతావరణంలో అధికంగా ఆర్ధ్రత ఉండటం
Next question
Previous question
ఈశాన్య ఋతుపవనాల వలన ఏ ప్రాంతంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది?
తమిళనాడు తీరం
తూర్పు కనుమలు
ఈశాన్య రాష్ట్రాలు
పశ్చిమ కనుమలు
Next question
Previous question
భారతదేశంలో పశ్చిమ అలజడుల వల్ల క్రింది వానిలో ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతం
పశ్చిమ రాజస్థాన్
సట్లెజ్ – యమునా మైదానం
కాశ్మీర్ లోయ
చంబల్ – యమునా మైదానం
Next question
Previous question
సాధారణంగా నైరుతి రుతుపవనాలు మొదటగా మనదేశంలోకి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తాయి?
కేరళ తీరం
ఈశాన్య రాష్ర్టాలు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
అండమాన్, నికోబార్ దీవులు
Next question
Previous question
బ్రహ్మపుత్రా నదీలోయ శీతోష్ణస్తితికి సంబంధించి సరికాని వాక్యమును క్రింది వానిలో గుర్తించి, సమాధానంగా ఎంచుకోండి
పర్వత మరియు లోయ పవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది
రుతువును అనుసరించి పీడనావ్యవస్థల్లో మార్పులు ఒకదాని తరువాత ఒకటి సంభవిస్తూ ఉంటాయి
ఈ ప్రాంతంలో సంభవించే వర్షపాతం పర్వతీయ రకానికి చెందినది
వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Next question
Previous question
దేశంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతాల్లో ఒకటైన ‘ చిరపుంజి’ ఏ కొండల్లో ఉంది?
వింధ్య పర్వతాలు
పశ్చిమ కనుమలు
ఆరావళి పర్వతాలు
ఖాసీ కొండలు
Next question
Previous question
భారతదేశంలో దుర్భిక్షాలు మరియు వరదలు ఒక నాణానికి ఇరువైపులా బొమ్మ, బొరుసులాంటివి కావడానికి కారణం?
దేశంలో ఋతుపవన కాలం నిడివి తక్కువగా ఉండటం వలన
ఋతుపవనాల వల్ల సంభవించే వర్షపాతంలో ఒక సంవత్సరానికి మరో సంవత్సరానికి మధ్య విచలనం ఎక్కువగా ఉండటం
భారతదేశ విస్తృతి ఎక్కువగా ఉండటం వల్ల
దేశంలో వర్షాచ్ఛాయా ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వలన
Next question
Previous question
అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేయు సమయం?
4 AM
3 AM
5 AM
2 AM
Next question
Previous question
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏ కొండల వల్ల తమిళనాడులో అధిక వర్ష పాతం నమోదుఅవుతుంది?
ఖాసీ కొండలు
షెవరాయ్ కొండలు
గారో కొండలు
సాత్పూర కొండలు
Next question
Previous question
ఈ క్రింది భారతదేశపు తీర ప్రాంతాలలో అత్యధికంగా తుఫానుకు గురయ్యే తీర ప్రాంతం ఏది?
ఒడిశా తీరం
తమిళనాడు తీరం
పశ్చిమ తీరం
ఆంధ్రా తీరం
Next question
Previous question
భారత వాతావరణ శాఖ - సాధారణ వర్ష పాతం కంటే ఎంత శాతం తక్కువ వర్షపాతం నమౌదైతే ఆ పరిస్థితిని తీవ్రమైన కరువుగా నిర్ణయిస్తుంది?
55%
75%
65%
50%
Next question
Previous question
వాయువ్య ఋతుపవనాలు స్థిరపడటానికి ఉపయోగపడే అంశం
ఉష్ణ మండల పడమటి గాలులు
ధృవ ప్రాంత గాలులు
ఉష్ణమండల తూర్పు గాలులు
ఎలినినో
Previous question