నిలకడగా ఉన్న నీటి పైన కిరోసిన్ ను వెదజల్లినపుడు దేనిలో మార్పు జరిగి దోమల గుడ్లు మునగడానికి కారణం?
నీటి స్నిగ్ధత తగ్గును
నీటి తలతన్యత పెరుగును
నీటి స్నిగ్ధత పెరుగును
నీటి తలతన్యత తగ్గును
Next question
ఒక పంపు నుంచి నీటి బిందువులు చుక్కలు చుక్కలుగా కిందికి పడుతున్నాయి. పంపు చివర నుంచి నేలకు మధ్య గాలిలో ఉండే నీటి చుక్కల మధ్య దూరం ఏ విధంగా ఉంటుంది.
నేలకు దగ్గరలో ఉన్న చుక్కలు దగ్గరదగ్గరగా ఉంటాయి.
నీటి చుక్కల మధ్య దూరమనేదే ఉండదు.
పంపుకు దగ్గరగా ఉన్న చుక్కలు దగ్గరదగ్గరగా ఉంటాయి.
అన్ని నీటి చుక్కల మధ్య సమాన దూరం ఉంటుంది
Next question
Previous question
ఒక ఓడ నీటిపై తేలుచున్నపుడు
ఓడ తొలగించిన నీటి భారము ఓడ భారము కన్నా తక్కువగా ఉండును
ఓడ తొలగించిన నీటి భారమునకు సమానంగా ఉండును
ఓడ తొలగించిన నీటి భారము ఓడ భారము కన్నా తక్కువగా ఉండును
ఓడ నీటిని ఏ మాత్రం తొలగించదు
Next question
Previous question
కిరోసిన్ దీపంలో కిరోసిన్ వత్తి ద్వారా పైకి పోతుంది. దీనికి కారణం
పీడనంలో తేడా వల్ల
భూమ్యాకర్షణ శక్తి వల్ల
కేశనాళిక చర్య వల్ల
తక్కువ చిక్కదనం గల నూనె వల్ల
Next question
Previous question
తల వెంట్రుకలకు నూనె అద్దినపుడు అది పరస్పరం దగ్గరగా రావడానికి కారణం
ద్రవపీడనం
తలతన్యత
కేశనాళికీయత
గాలి పీడనం
Next question
Previous question
మనం హిమాలయాలకు వెళ్లినపుడు ఊపిరి బిగదీయునట్లు అనుభవమగును. ఎందువలనంటే
కొండలపై గాలి సాంద్రత ఎక్కువగా ఉండును.
కొండలపై గాలి సాంద్రత ఎక్కువగా ఉండును. అందువలన ఆక్సిజన్ వంతు తగ్గును
కొండలపై గాలి సాంద్రత తక్కువగా ఉండును. అందువలన ఆక్సిజన్ వంతు తగ్గును
అక్కడ చల్లగా ఉండును
Next question
Previous question
తేలుతున్న మంచు ముక్క కరిగితే బీకరులోని నీటిమట్టం?
మార్పు చెందదు
మెదట పెరిగి తరువాత తగ్గును
పెరుగును
తగ్గును
Next question
Previous question
మిగతా వాటితో పోల్చితే, క్రింది వానిలో ఏ ప్రదేశములో, నీరు మరిగే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది?
కొల్లేరు
విశాఖపట్నము
నరసాపురం
నందాదేవి
Next question
Previous question
విమానం రెక్కలను ఒక ప్రత్యేక ఆకారంలో తయారుచేయడానికి కారణం
రెక్క పై భాగంలో గాలివేగం కింది భాగం కంటే తక్కువగా ఉండటానికి
రెక్క పై భాగంలో, గాలి ఉండదు. కింది భాగంలో మాత్రమే ఉండటానికి
రెక్క పై భాగంలో గాలివేగం కింది భాగం కంటే ఎక్కువగా ఉండటానికి
రెక్క పై భాగంలో, కింద భాగంలో గాలి వేగం సమానంగా ఉండటానికి
Next question
Previous question
స్ప్రేయర్ లలో సన్నని గొట్టం ద్వారా ద్రవం పైకి రావడానికి కారణం?
పై భాగంలో తక్కువ పీడనం ఉండటం
తెలియని కారణాలు
భాష్పీభవనం
కేశనాళికీయత
Next question
Previous question
నీటి అడుగు భాగంలో ఉన్న గాలి బుడగ పైకి వచ్చినపుడు దాని పరిమాణం?
పెరుగుతుంది.
సగం అవుతుంది
తగ్గుతుంది
మారదు
Next question
Previous question
ఒక ఉక్కు బండి పాదరసంపై తేలుతుంది. ఎందుచేతనంటే
ఉక్కు బంతి ఏ ద్రవంపైనైనా తేలుతుంది
పాదరసం సాంద్రత ఉక్కు సాంద్రత కంటే ఎక్కువ
లోహపు బండి ఏదీ కూడా పాదరసంలో మునగదు
పాదరసం ద్రవరూపంలోని లోహం కనుక
Next question
Previous question
పడవలో ప్రయాణిస్తున్న వారిని నిల్చోడానికి అనుమతించరు కారణం
భార వ్యవస్థ మార్పు చెందుతుంది
గురుత్వ కేంద్రం ఎత్తు పెరిగి పడవ ప్రమాదానికి గురవుతుంది.
తలతన్యత పెరుగుతుంది
గురుత్వ కేంద్రం ఎత్తు తగ్గి పడవ ప్రమాదానికి గురవుతుంది
Next question
Previous question
నదీజలాల నుంచి సముద్ర జలాల లోనికి ప్రవేశించిన ఓడ
కొద్దిగా పైకి లేస్తుంది
మునగడం అనేది తయారుచేసిన పదార్దంపై ఆధారపడి ఉంటుంది.
అదే స్థాయిలో ఉంటుంది
కొద్దిగా మునుగుతుంది
Next question
Previous question
నీటిని చిమ్మే హోస్ పైపును ఏ విధంగా పట్టుకుంటే నీరు ఎక్కువ దూరంలో పడుతుంది
భూమి తలానికి సమాంతరంగా
భూమి తలానికి 45 డిగ్రీల కోణంతో
భూమి తలానికి 60 డిగ్రీల కోణంతో
భూమి తలానికి 30 డిగ్రీలు కోణంలో
Previous question