సీలింగు ఫ్యానులో ఉపయోగించే బాల్ బేరింగు యొక్క పాత్ర ఏమిటి?
జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మార్చుతుంది
ఫ్యాను తిరిగేసమయంలో శబ్ధం రాకుండా చేస్తుంది
ఫ్యాను వేడెక్కకుండా సహకరిస్తుంది
జారుడు ఘర్షణను తగ్గిస్తుంది
Next question
బాల్ బేరింగ్ సూత్రం ఈ ఘర్షణా రకము పై ఆధారపడి పనిచేస్తుంది
జారుడు ఘర్షణ
దొర్లుడు ఘర్షణ
స్థైతిక ఘర్షణ
ప్రవాహి ఘర్షణ
Next question
Previous question
ఒక వస్తువు తూర్పు దిశలో కదులుతూ ఉన్నది. ఈ సందర్భంలో పనిచేసే ఘర్షణబలం యొక్క దిశ ఇలా ఉంటుంది.
ఉత్తరం వైపుకు
పడమర వైపుకు
దక్షిణం వైపుకు
తూర్పు వైపుకు
Next question
Previous question
బరువైన సూట్ కేస్ ను నెత్తిపై మోసుకెళ్లడం కంటే, చక్రాలను ఉపయోగించి లాగడం తేలిక. మొదటి, రెండవ సందర్భాలలో పనిచేసే ఘర్షణ రకాలు వరుసగా
స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ
జారుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ
స్థైతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ
జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ
Next question
Previous question
క్రింది వానిలో ఘర్షణ గురించి తెలియడం వల్ల అనుసరిస్తున్న సవరణ వ్యూహాలను గుర్తించండి . . . ఎ. చెప్పులకు క్రింది భాగంలో గాడులు ఉంచడం . . . బి. వాహనాల టైర్లపై గాడులు చెక్కడం . . . సి. దారాలను పురిపెట్టి తయారుచేయడం . . . డి. క్యారమ్ బోర్డుపై ఫౌడర్ ను చల్లడం
బి, సి, డి మాత్రమే
ఎ, బి, సి మరియు డి
ఎ, బి, డి మాత్రమే
ఎ, బి, సి మాత్రమే
Next question
Previous question
బులెట్ రైళ్ల నిర్మాణంలో రైలు ముందు భాగాన్ని ప్రత్యేకమైన ఆకారంలో నిర్మించడానికి కారణం ఈ ఘర్షణ బల ప్రభావాన్ని తగ్గించడమే
ప్రవాహి ఘర్షణ
దొర్లుడు ఘర్షణ
జారుడు ఘర్షణ
స్థైతిక ఘర్షణ
Next question
Previous question
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. ద్రవపదార్ధాలు ఘర్షణ బలాన్ని కలిగింపగలవు. . . . బి. వాయు పదార్దాలు ఘర్షణ బలాన్ని కలిగింపగలవు. . . . సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరైనది, బి సరైనది
ఎ సరికానిది, బి సరైనది
Next question
Previous question
క్రింది వానిలో ఘర్షణను ప్రభావితం చేసే అంశాలలో ఒకటి కానిది
తలాల నునుపుదనం
వస్తువు యొక్క ఎత్తు
వస్తువు యొక్క ద్రవ్యరాశి
వస్తువుల మధ్య కందెనగా ఉపయోగించినది
Next question
Previous question
కాంక్రీటు రోడ్డుపై నడవటం కన్నా మంచుపై నడక కష్టంగా ఉంటుంది ఎందుకంటే
కాళ్లకు మంచుకు మధ్య రాపిడి, కాళ్లకు కాంక్రీటుకు మధ్య రాపిడి కన్నా తక్కువగా ఉంటుంది
మంచు మెత్తగా స్పాంజిలాగా ఉండటం, కాంక్రీటు కఠినంగా ఉంటడం
కాంక్రీటు కన్నా మంచుపై రాపిడి ఎక్కువగా ఉంటుంది.
కాంక్రీటులో సిమెంటు కలసి ఉంటుంది. మంచులో సిమెంటు ఉండకపోవడం
Next question
Previous question
భారీ యంత్రాలలో ఘర్షణ వల్ల వచ్చే అరుగుదలను తగ్గించేందుకు, ఉష్ణ నష్టాన్ని నివారించేందుకు గానూ కందెనగా దీనిని ఉపయోగిస్తుంటారు
బాక్సైట్
భాస్వరం
సల్ఫర్
గ్రాఫైట్
Next question
Previous question
ఘర్షణ?
కదిలే సమూహాన్ని పూర్తిగా ఆపుతుంది
గతిని త్వరణం చేస్తుంది
గతిపై ఎటువంటి ప్రభావం చూపదు.
గతి వేగాన్ని తగ్గిస్తుంది
Next question
Previous question
కార్పెట్, గరుకు రోడ్డు, నున్నని గచ్చు వంటి తలాలను ఒకే వాలుతో ఏర్పాటు చేసి ఒక బంతిని దానిపై దొర్లించారు. బంతి ప్రయాణించే దూరం పెరిగే క్రమంలో వాటిని అమర్చండి.
నున్నని గచ్చు, కార్పెట్, గరుకు రోడ్డు
కార్పెట్, గరుకు రోడ్డు, నున్నని గచ్చు
గరుకు రోడ్డు, కార్పెట్, నున్నని గచ్చు
నున్నని గచ్చు, గరుకు రోడ్డు, కార్పెట్
Next question
Previous question
మట్టినేలపై జారవిడిచిన బంతి కొంత ఎత్తు ఎగురుతుంది. కానీ గచ్చు నేలపై అదే ఎత్తు నుంచి జారవిడిచిన బంతి ఎక్కువ ఎత్తు ఎగురుతుంది. దీనికి కారణం అయినది
మట్టినేల ప్రత్యవస్థాన గుణకం ఎక్కువ
మట్టినేలకు బలం తక్కువ
మట్టినేల ప్రత్యవస్థాన గుణకం తక్కువ
మట్టినేలకు ఆకర్షణ బలం ఎక్కువ
Next question
Previous question
చదునుగా ఉన్న గచ్చునేలపై ఒక పుస్తకాన్ని ఉంచి ముందుకు నెడితే అది కొంతదూరం వరకూ వెళ్లి ఆగిపోతుంది. దీనికి సరైన కారణం క్రింది వానిలో ఏది?
గచ్చుకు, పుస్తకానికి మధ్య పనిచేసే విద్యుదాకర్షణ బలం
పుస్తకంపై పనిచేసే గురుత్వాకర్షణ బలం
సంసంజన, అసంజన బలాలు
గచ్చుకు, పుస్తకానికి మధ్య పనిచేసే ఘర్షణ బలం
Next question
Previous question
ఘనపదార్ధాలమధ్య ఘర్షణను పోలి, ద్రవ, వాయుపదార్ధాలలో కనిపించే ధర్మం
డ్రక్ట్
డ్రాప్
డ్రాన్
డ్రాగ్
Previous question