1917 లో రాజకీయ సంస్కరణలలో భాగంగా మాంటెగ్, ఛెమ్స్ ఫర్డ్ లు మద్రాసు పర్యటనలో ఉండగా వీరి నాయకత్వంలోని 21 మంది ప్రతినిధి బృందం మాంటేగ్ ను కలిసి భాష ప్రయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను గురించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గురించి విజ్ఞాపన పత్రము సమర్పించారు.