ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లోని సెక్షన్ 5 తెలియచేసే అంశం (లు) . . . ఎ. నియమిత తేదీ నుంచి 10 సం. మించని కాలానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని . . . బి. కాల గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని . . . సి. కాల గడువు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ఉంటుంది . . . డి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ఏర్పాటును గురించి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.
ఆదాయపన్ను చట్టం క్రింద విభజన తరువాత రాష్ట్ర PSU ల నష్టాలను, లాభాలలో నుండి తగ్గించి మిగిలిన నష్టాన్ని తరువాతి ఆర్ధిక సంవత్సరానికి తీసుకుని వెల్లడానికి చేసే విషయములో గురించి ఎపి పునర్వవస్థీకరణ చట్టంలోని ఏ పరిచ్ఛేదం చెపుతుంది?
క్రింది వానిలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆరు హామీలలో మొదటిహామీ ప్రకారం సరైనవి గుర్తించండి. . . . ఎ. ఐదు సం. పాటు ప్రత్యేక హోదా . . . బి. 13 జిల్లాలకు ప్రత్యేక హోదా ప్రకటన . . . సి. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజి
ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం, 2014, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన కొన్ని నిబంధనలు చేసింది. దానిని సంబంధించిన క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి
ప్రస్తుతపు సర్వీస్ కమిషన్ నియమిత తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవుతుంది
నియమిత తేదీకి ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులుగా ఉన్న వారిని జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు పంచడం జరుగుతుంది.
తెలంగాణకు కొత్త సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయ్యే వరకూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రపతి అనుమతితో తెలంగాణ అవసరాలు తీర్చవచ్చు.
రాజ్యాంగంలోని 315 అధికరణం ప్రకారం తెలంగాణ కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.