ఎ పి పునర్వవస్థీకరణ చట్టం షెడ్యూల్ IX లో పేర్కొన్న కార్పోరేషన్ ల ఆస్తులు, అప్పులను ఏ రీతిలో పంచుకోవాలో నిర్ధారించే ఎపి పునర్వవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛేదం ఏది?
పారిశ్రామిక విభాగాలకు సాధారణంగా 14 ఏళ్ళ కాలానికి ప్రోత్సహకాల కింద వాయిదా పడిన పన్నుల చెల్లింపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టంలోని ఏ సెక్షన్లో వివరించారు?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం అపాయింటెడ్ డే తర్వాత తమ రాష్ట్ర పరిధిలోని జిల్లా ప్రదేశం, సరిహద్దులను మార్చుకునే అధికారం కల్పిస్తున్న సెక్షన్ ఏది?
ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం, 2014 లోని 26వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజక వర్గాలను పునర్విభజన ద్వారా ప్రస్తుతం ఉన్న 175 నుండి ఎంతకు పెంచవచ్చును?
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1956 లోని ఈ సెక్షన్లో ఆంధ్రప్రదేశ్ అనే పదానికి బదులుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనే పదాలు చేర్చాలని విభజన చట్టంలోని సెక్షన్ 99 సూచించింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయించిన కాలము వరకూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా ఉంటారని ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలోని ఏ పరిచ్ఛేదము తెలుపుతుంది?