ఈ క్రింది వానిలో అపెక్స్ కౌన్సిల్ కు సంబంధించి సరియైనది ఏది? . . . ఎ) కేంద్ర జల వనరుల మంత్రి చైర్ పర్సన్ . . .బి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సభ్యుడు . . . సి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సభ్యుడు . . . డి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఒక సభ్యుడు