క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. వల్కనైజ్డ్ రబ్బరును చార్లెస్ గుడ్ ఇయర్ రూపొందించారు. . . . బి. వాటర్ ప్రూఫ్ రబ్బరును చార్లెస్ మెకింటోష్ రూపొందించారు. . . . సి. టైర్స్ తయారీలో ఉపయోగించే రబ్బరును థామస్ హన్ కాక్ రూపొందించారు. . . . సరైనది (వి) ఎంచుకోండి