క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. FPS పద్ధతిని బ్రిటీష్ పద్ధతిగా వ్యవహరిస్తారు. . . . బి. SI పద్ధతిని అంతర్జాతీయ పద్ధతిగా వ్యవహరిస్తారు. . . . సి. CGS పద్ధతిని మెట్రిక్ పద్ధతి అంటారు. . . . డి. MKS పద్ధతిని నాన్ మెట్రిక్ పద్ధతి అంటారు. . . . సరైనది (వి) ఎంచుకోండి