2018-19 బడ్జెట్ అంచనాలలో ఎస్సీల సంక్షేమం కోసం రూ. 56,619 కోట్లు కేటాయించినప్పటికీ, తరువాత సవరింపులలో ఇది రూ. 62,474 కోట్లకు చేరినది. అందుకే 2019-20 బడ్జెట్ అంచనాలలో ఈ నిధులను
2019-20 తాత్కాలిక కేంద్ర బడ్జెట్ లో రూపాయి రాక విషయంలో మెజారిటీ వాటా దీనికి అని ఉదహరించబడినది . . . ఎ.కార్పోరేట్ పన్ను . . . బి.జియస్టీ . . . సి.ఆదాయపు పన్ను
2019-20 ఆర్ధిక సంవత్సరానికి గానూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వేల అభివృద్ధికి ఇన్ని కోట్లు కేటాయించినట్లుగా బడ్జెట్ ప్రసంగంలో పియూష్ గోయల్ తెలిపారు
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. ఆంధ్రప్రదేశ్ లోని ఓబులవారిపల్లె – కృష్ణపట్నం కొత్త లైను నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. . . . బి. గుంటూరు – తెనాలి మార్గంలో 24 కి.మీ. రెండో లైను నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించారు. . . . సరైన సమాధానం ఎంచుకోండి
నల్లధనం నిరోధక చర్యల ప్రభావంతో గత నాలుగున్నర సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఇన్ని కోట్ల ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తీసుకురాగలిగామని తాత్కాలిక ఆర్ధిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు