ప్రస్తుతం భారతదేశంలో
12 మి. హెక్టార్లలో 345 జాతీయ పార్కులున్నాయి.
4.1 మి. హెక్టార్లలో 103 జాతీయ పార్కులున్నాయి.
4.5 మి. హెక్టార్లలో 109 జాతీయ పార్కులున్నాయి.
15 మి. హెక్టార్లలో 253 జాతీయ పార్కులున్నాయి.
Next question
కేరళలో గల సైలంట్ వ్యాలీ జాతీయ పార్కు దీనికి ప్రసిద్దిగాంచినది
తెల్ల పులులకు
తెల్ల ఏనుగులకు
తెల్ల కొంగలకు
మకాక్ కోతులకు
Next question
Previous question
శాల్వడోర్ కంచర గాడిదల సంరక్షణ కేంద్రం : గుజరాత్ : : వనవిహార్ జాతీయ పార్కు :
అస్సోం
మధ్యప్రదేశ్
గుజరాత్
పశ్చిమ బెంగాల్
Next question
Previous question
జీబీ పంథ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ కలదు
అల్మోరా
జబల్ పూర్
బెంగళూరు
అలహాబాద్
Next question
Previous question
ప్రాజెక్టు ఎలిఫెంటా పథకానికి సంబంధించిన విశేషాలను పరిశీలించండి. . . . ఎ. ఏనుగుల సంతతిని పెంచడానికి 1992 లో ఈ పథకాన్ని ప్రారంభించారు. . . . బి. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాలలో 32 ఏనుగు సంరక్షణ కేంద్రాలున్నాయి. . . . సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరియైనది కాదు, బి సరియైనది
ఎ సరియైనది, బి సరియైనది
ఎ సరియైనది, బి సరియైనది కాదు
ఎ సరియైనది కాదు, బి సరియైనది కాదు
Next question
Previous question
పులి సంరక్షణా కేంద్రాలు ఎక్కువ సంఖ్యలో కలిగియుండి ‘పులి రాష్ట్రం’ గా పిలువబడే రాష్ట్రం
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
గుజరాత్
ఉత్తరాఖండ్
Next question
Previous question
క్రింది వానిలో రాజస్థాన్ లో గల జాతీయ పార్కు లేదా వన్యమృగ సంరక్షణ కేంద్రము కానిది గుర్తించండి.
సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రము
జల్ ధావరా వన్యమృగ సంరక్షణ కేంద్రము
చిత్తోర్ వన్యమృగ సంరక్షణ కేంద్రము
భరత్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రము
Next question
Previous question
హిమాలయన్ మంచుకోడిని సంరక్షించే సంరక్షణ కేంద్రము సలీమ్ అలీ పక్షి సంరక్షణ కేంద్రము ఈ రాష్ట్రములో కలదు
కేరళ
తమిళనాడు
జమ్మూ కాశ్మీర్
పశ్చిమ బెంగాల్
Next question
Previous question
అంతరించిపోతున్న కస్తూరి మృగాన్ని భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షించడం జరుగుతుంది?
నందన్ కానూన్
కన్హా
జిమ్ కార్బెట్
దచ్చిగాం
Next question
Previous question
ప్రపంచంలోకెలా అతిపెద్ద సీతాకోకచిలుకల సంరక్షణ కేంద్రము
ఉదంది జాతీయ పార్కు – చత్తీస్ ఘడ్
ఖాజీరంగా జాతీయ పార్కు – అస్సోం
బన్నేరఘాట్ జాతీయ పార్కు – కర్ణాటక
సమేరి జాతీయ పార్కు – అస్సోం
Next question
Previous question
తేలియాడే మొక్కలతో కూడిన దేశంలోని ఏకైక జాతీయ పార్కు
నోక్రిక్
కైబుల్ లంజావ్
సిమ్లిపాల్
వేదాంతంగల్
Next question
Previous question
ప్రాజెక్టు స్నోలియోపార్డ్ (మంచు చిరుత) పేరుతో మంచు చిరుతలను సంరక్షించేందుకు 2009 నుంచి ఇన్ని రాష్ట్రాలలో ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది.
మూడు రాష్ట్రాలు
ఐదు రాష్ట్రాలు
ఆరు రాష్ట్రాలు
నాలుగు రాష్ట్రాలు
Next question
Previous question
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. IN-Situ – ఆవాంసాంతర సంరక్షణ . . . బి. Ex-Situ – ఆవాసేతర సంరక్షణ . . . సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరియైనది కాదు, బి సరియైనది
ఎ సరియైనది, బి సరియైనది కాదు
ఎ సరియైనది కాదు, బి సరియైనది కాదు
ఎ సరియైనది, బి సరియైనది
Next question
Previous question
క్రింది వానిలో సరిగా జతచేసినది కానిది
ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ – డెహ్రాడూన్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్రీ – డెహ్రాడూన్
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా – డెహ్రాడూన్
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా – డెహ్రాడూన్
Next question
Previous question
పన్నా బయోస్పియర్ ఈ రాష్ట్రంలో కలదు
హిమాచల్ ప్రదేశ్
మధ్యప్రదేశ్
తమిళనాడు
మేఘాలయ
Previous question