మధ్యప్రదేశ్ లోని సాత్పురా కొండలలో ముల్తాయ్ అనే ప్రదేశంలో జన్మించి నర్మదానదికి సమాంతరంగా ఇన్ని కిలోమీటర్లు పొడవునా ప్రవహిస్తూ తపతి నది బంగాళాఖాతంలో కలుస్తున్నది.
భారతదేశంలో గంగా నది 9,52,000 చ.కి.మీ., పరివాహక ప్రాంతాన్ని కలిగి ప్రధమ స్థానంలో నిలువగా, రెండవ స్థానంలో 3,21,000 చ.కి.మీ., పరివాహక ప్రాంతాన్ని కలిగిన నది
సింధూ నది వ్యవస్థకు సంబంధించిన విశేషాలను పరిశీలించండి. . . . ఎ. మానస సరోవరం వద్ద 5,180 మీ. ఎత్తులో సింధూ నది జన్మిస్తోంది. . . . బి. భారతదేశంలోకి సింధూ నది ‘థాంచోక్’ అనే ప్రదేశంలో ప్రవేశించి, టిబెట్, భారత్, పాకిస్థాన్ గుండా ప్రయాణిస్తోంది. . . . సరైన సమాధానం ఎంచుకోండి