సింధూ నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాల విషయంలో సరియైనది క్రింది వానిలో గుర్తించండి. . . . ఎ. సుమేరియన్ సిద్ధాంతం – మార్టిమర్ వీలర్ . . . బి. స్వదేశీ సిద్ధాంతం – ఎ.ఘోష్ . . . సి. బెలూచిస్తాన్ సిద్ధాంతం – ప్రొఫెసర్ రఫీక్
సింధూనాగరికత కాలం నాటి విశేషాలను క్రింది వాక్యాలలో పరిశీలించండి. . . . ఎ. గుజరాత్ లోని రంగపూర్ లో వరిని పండించారు. . . . బి. గుజరాత్ లోని లోథోల్ లో ప్రత్తిని పండించారు. . . . సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. రావి నది ఒడ్డున గల హరప్పా ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ పంజాబ్ ప్రాంతంలో కలదు. . . . బి. సింధూ నది ఒడ్డున గల మొహంజదారో ప్రాంతం పాకిస్థాన్ సింధు రాష్ట్రంలో కలదు. . . . సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. ప్రాచీన శిలాయుగ కాలం – 14,00,000 బిసి నుంచి 10,000 బిసి. . . . బి. మధ్య శిలాయుగ కాలం – 10,000 బిసి నుంచి 5,000 బిసి. . . . సరైన సమాధానం ఎంచుకోండి