వేద కాలంలో రాజుకు మద్ధత్తుగా నియమితులైన అధికారులు వారి విధులను పరిశీలించండి. . . . ఎ. సంగ్రిహిత్రి – కోశాధికారి . . . బి. ప్రాద్వివాక – ప్రధాన న్యాయమూర్తి . . . సి. భాగదూత – పన్ను వసూలు చేసేవాడు . . . సరైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసినవాడు వైదేహుడు . . . బి. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసినవాడు అగస్త్యుడు . . . సరైన సమాధానం ఎంచుకోండి