క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. భారత ప్రభుత్వ చట్టము 1919, ద్వారా భారత శాసనవ్యవస్థకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించబడినది మరియు మొదటిసారిగా ద్విసభను ఏర్పాటు చేశారు. . . . బి. భారత ప్రభుత్వ చట్టం, 1935, ప్రావిన్సులు మరియు భారతీయ రాజ్యాలను భాగాలుగా కలిగిన ఒక సమాఖ్యను నిర్ధేశించింది . . . సరైన సమాధానం ఎంచుకోండి