క్రింది వాక్యాలను పరిశీలించి సరైనవి ఎంచుకోండి . . . ఎ. ఎక్కువ వర్షపాతం, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాలలో ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి . . . బి. నల్లరేగడి మృత్తికలకు ఎక్కువ కాలం నీటిని గ్రహించి నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది . . . సి. ఒండ్రు మృత్తికలు కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలలో విస్తరించి ఉన్నాయి.