క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. స్థూల నీటి పారుదల సౌకర్యం అధికంగా గలది పశ్చిమ గోదావరి జిల్లా . . . బి. స్థూల నీటి పారుదల సౌకర్యం అత్యల్పంగా కలది అనంతపురం జిల్లా . . . సరియైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో . . . ఎ. కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యం అత్యధికంగా గల జిల్లా తూర్పు గోదావరి . . . బి. బావుల ద్వారా నీటి పారుదల సౌకర్యం అత్యధికంగా గల జిల్లా పశ్చిమ గోదావరి . . . సరియైన సమాధానం ఎంచుకోండి