నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు?
పూణె
మిడ్నాపూర్
కలకత్తా
న్యూఢిల్లీ
Next question
క్రింది వానిలో పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరీత్యము ఏది?
భూపాతము
వరదలు
దుర్భిక్షము
భూకంపాలు
Next question
Previous question
ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం విపత్తుల వల్ల మన దేశంలో ఆర్ధిక నష్టం జిడిపిలో
2% ఉంటుంది.
1% ఉంటుంది.
3% ఉంటుంది.
4% ఉంటుంది.
Next question
Previous question
ఏదైనా సమాజంలో ఒక ప్రాంతంలో సంభవించిన వైపరీత్యం వలన నష్టపోయిన ఆస్తులు, వనరులను, ప్రాణాలను, జీవనోపాధి పునరుద్ధరించుకోగల ఆ సమాజ నైపుణ్యాలను ఇలా పిలుస్తారు
విపత్తు
వైపరీత్యము
దుర్భలత్వము
సామర్ధ్యము
Next question
Previous question
ఇండియాలో ‘నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు’ ఎవరి సహాయంతో ప్రారంభం అయినది
ఆసియా అభివృద్ధి బ్యాంకు
యునిసెఫ్
ప్రపంచ బ్యాంకు
నేషనల్ ఇన్సిటూట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్
Next question
Previous question
దేశంలో 40 మిలియన్ హెక్టార్లు అంటే ఇంత శాతం భూభాగానికి వరదముప్పు ఉంది.
12%
19%
25%
29%
Next question
Previous question
1995 – 2004 సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన వివిధ రకాల విపత్తుల శాతంలో వరదల శాతం
మొత్తం విపత్తులలో వరదలు 22%
మొత్తం విపత్తులలో వరదలు 28%
మొత్తం విపత్తులలో వరదలు 43%
మొత్తం విపత్తులలో వరదలు 30%
Next question
Previous question
భారతదేశంలో విపత్తు కుదింపు నివారణ దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు
అక్టోబర్ 23
అక్టోబర్ 19
అక్టోబర్ 29
అక్టోబర్ 13
Next question
Previous question
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ క్రింది వానిలో దీనిని తయారు చేస్తుంది
నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్
నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ & హజార్డ్స్
నేషనల్ పాలసీ ఆన్ నేచురల్ హజార్డ్స్
నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మిటిగేషన్
Next question
Previous question
క్రింది వానిలో విపత్తును తగ్గించే వ్యూహం
బ్యాంకుల నుండి అప్పులు ఇవ్వడం
పిల్లలకు స్కూలు యూనిఫారాలు ఇవ్వడం
తుఫాను షెల్టర్లను నిర్మించడం
చౌకగా విద్యుత్ ను అందించడం
Next question
Previous question
విపత్తు నిర్వహణ చక్రంలో ఈ క్రిందివి కీలకమైన నాలుగు దశలు
సంసిద్ధత, ఉపశమనం, రక్షణ, కోలుకొనుట
ఉపశమనం, సంసిద్ధత, ప్రతిస్పందన, కోలుకొనుట
ప్రతిస్పందన, రక్షణ, కోలుకొనుట, పునరావాసం
ఉపశమనం, సంసిద్ధత, రక్షణ, పునరావాసం
Next question
Previous question
డిజాస్టర్ అనే పదానికి మూలం అయిన ‘dus’ అనే పదానికి అర్ధం
చెడు
నక్షత్రము
ప్రమాదము
అనుకోనిది
Next question
Previous question
మన దేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధాన దేశం కాగా, దేశ మొత్తం విస్తీర్ణంలో సుమారు ఇంత శాతం కరువు పీడిత ప్రాంతంగా ఉన్నది.
68%
59%
49%
37%
Next question
Previous question
విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సంఘటితపరచడానికి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర సంస్థ
పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రసార మంత్రిత్వ శాఖ
హోం మంత్రిత్వ శాఖ
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
Next question
Previous question
సునామిల్లో అధికభాగం సంభవించే ప్రాంతం
ఇండియన్ సముద్రం
భూకంపాల ప్రాంతం
ఇండోనేషియా ప్రాంతం
పసిఫిక్ సముద్రం
Previous question