రాముడు ఉదయమున తన కుక్కపిల్లను తీసుకొని 100 మీటర్లు పడమరవైపునకు నడిచెను. ఆ తరువాత 275 మీ., దక్షిణము వైపునకు వెళ్లెను. బయలుదేరిన స్థానమునకు వెళ్లవలెనంటే వారు ఏ దిశలో వెళ్లాలి?