ఐదుగురు వ్యక్తులు A, B, C, D, E ఒక బల్ల చుట్టూ కూర్చున్నారు. అందులో A, E ఒక వ్యాసపు అంచులలో ఉండగా, C, D లు A కు ఇరు ప్రక్కల ఉన్నారు. A కి కుడిప్రక్కన ఉన్న ఒకే వ్యక్తి D అయితే వాళ్లు కూర్చున్న క్రమము
A, B, C, D, E మరియు F లు ఒక టేబుల్ చుట్టూ వృత్తాకారంలో కూర్చున్నారు. A అనే వ్యక్తి C కి ఎడమ ప్రక్క, B అనే వ్యక్తి D మరియు E లకు మధ్యలో, F అనే వ్యక్తి D మరియు C కి మధ్యలో ఉన్నాడు. B కు ఎడమప్రక్కన ఎవరున్నారు?
మూడు ఓడలు ఒక దాని ప్రక్కన ఒకటి నిలబడినవి. ఒక నీలి ఓడ ఎర్ర ఓడకు కుడివైపు మరియు పచ్చ ఓడకు ఎడమవైపు ఉన్నది. నీలి ఓడ మరియు పచ్చ ఓడ వాటికి స్థానములను మార్చినట్లయితే
ఒక వృత్తములో కొంత మంది పిల్లలు నిలబడి ఉన్నారు. వారందరూ సమానమైన దూరములో ఉన్నారు. 5వ వాడు 19వ వాడికి ప్రత్యక్షముగా అభిముఖంగా ఉన్నారు. అక్కడ మొత్తానికి ఎంత మంది పిల్లలు ఉన్నారు.
A, B, C, D, E మరియు F లు ఒక టేబుల్ చుట్టూ వృత్తాకారములో కూర్చున్నారు. A అనే వ్యక్తి C కి ఎడమ ప్రక్క, B అనే వ్యక్తి D మరియు E లకు మధ్యలో, F అనే వ్యక్తి D మరియు C కి మధ్యలో ఉన్నారు. B కి ఎడమ ప్రక్కన ఎవరున్నారు?
ఐదుగురు అమ్మాయిలు ఫోటో కోసం ఒక బల్లపై కూర్చున్నారు. రాణికి ఎడమ ప్రక్కన, బిందుకి కుడి ప్రక్కన సీమ ఉంది. రాణికి కుడి ప్రక్కన మేరీ ఉంది. రాణికి, మేరికి మధ్యన రీటా ఉంది. ఫోటో మధ్యలో ఉన్నది ఎవరు?
P, Q, R, S, T, U అనే ఆరుగురు విద్యార్ధులు ఒక బల్ల పై ఇలా కూర్చున్నారు. P, Q లు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. R, P కి ఎడమవైపు ఉన్నారు. T, R లు ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు. U, S కి కుడివైపున ఉన్నారు. అయిన Q కి ఎడమవైపు ఉన్నవారు ఎవరు?
ఆరుగురు వ్యక్తులున్న ఒక వరుసలో D, C లు E కి ప్రక్కనున్నారు. B ఒక్కడే A ప్రక్క ఉండగా, C ప్రక్కన వ్యక్తి F. ఆ వరుసలో రెండు అంచులలో ఉండటానికి అవకాశం ఉన్న వ్యక్తులు?