పదకొండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను క్రింది వానిలో గుర్తించండి . . . ఎ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా నగరాలలో పచ్చదనం విస్తీర్ణాన్ని ఐదు శాతం పెంచాలి. . . . బి. 2012 నాటికి అన్ని ప్రధాన నగరాలలో WHO నిర్ధేశించిన గాలి నాణ్యత సాధించాలి. . . . సరియైన సమాధానం ఎంచుకోండి