నీతి ఆయోగ్ నూతన విజన్ ముసాయిదా ప్రకారం . . . ఎ. 15 సంవత్సరాల దీర్ఘప్రణాళిక ఉంటుంది. . . . బి. 7 సంవత్సరాల మధ్యంతర ప్రణాళిక ఉంటుంది. . . . సి. 3 సంవత్సరాల స్వల్పకాల ప్రణాళిక ఉంటుంది. . . . సరియైనది (వి) ఎంచుకోండి
మన దేశ ప్రణాళిక ముసాయిదాలు బాగున్నప్పటికీ, ఆశించిన ప్రగతి సాధించలేకపోవడానికి పరిపాలనలో అసమర్ధత, జవాబుదారీతనం లేకపోవుట, అవనీతి మరియు రెడ్ టేపిజం ప్రధాన కారణాలంటూ వ్యాఖ్యానించింది
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ వ్యవసాయం రైతుకు ప్రయోజనం చేకూర్చాలని చేసిన ఐదు కీలక అంశాలకు సంబంధించిన సిఫారసులలో ఒకటి కానిది