దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ‘జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా పథకం’ ప్రారంభించబడినది
MGPSY పథకానికి సంబంధించిన విశేషాలను పరిశీలించండి. . . . ఎ. ప్రవాస భారతీయుల సామాజిక భద్రతా పథకం . . . బి. 2013, అక్టోబర్ 29 న ప్రదానమంత్రి ప్రారంభించారు. . . .సి. ఈ పథకం వర్తించాలంటే లబ్ధిదారులు నెలకు రూ. 100 చెల్లించాల్సిఉంటుంది.