వాంఛూ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గురించిన సూచన
మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, పలు నీటి పంపకాలకు, ఆస్తి పంపకాలకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుందని తెలియచేసింది
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వల్ల ఉపయోగం లేదని తెలియచేసింది
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది
Next question
కోస్తాంధ్ర ప్రాంతంలో విస్తీర్ణం రీత్యా అతి పెద్ద, అతిచిన్న జిల్లాలు వరుసగా
నెల్లూరు, విజయనగరం
నెల్లూరు, శ్రీకాకుళం
ప్రకాశం, విజయనగరం
ప్రకాశం, శ్రీకాకుళం
Next question
Previous question
CRDA – Capital Region Development Authority యొక్క పరిధి 8,352.69 చ.కి.మీ. కాగా, అందులో గల అమరావతి రాజధాని విస్తీర్ణం చదరపు కి.మీ.లలో
325
445
375
264
Next question
Previous question
క్రింది వానిలో సరిగా జతచేసినది కానిది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నము – పూర్ణ ఘటము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షము – వేప చెట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి – పావురము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు – కృష్ణజింక
Next question
Previous question
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి అయిన ఈ తేదీని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 16
మార్చి 15
మార్చి 3
మార్చి 12
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ జిల్లా, ఏ రాష్ట్రంతోనూ సరిహద్దును పంచుకోవడం లేదు.
నెల్లూరు జిల్లా
కడప జిల్లా
ఏ జిల్లా కాదు
కర్నూలు జిల్లా
Next question
Previous question
వీరి శిలా శాసనాలలో ఆంధ్రులను గురించిన ప్రస్తావన కలదు
రుద్రదమనుడు
అశోకుడు
సముద్రగుప్తుడు
ప్రతాపరాయుడు
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము . . . ఎ. ఉనికి రీత్యా దక్షిణార్ధగోళంలో కలదు . . . బి. ఉనికి రీత్యా దక్షిణాసియా ప్రాంతంలో కలదు. . . . సి. ఉనికి రీత్యా దక్షిణ భారతదేశంలో కలదు. . . . సరియైనది (వి) ఎంచుకోండి
ఎ, బి మాత్రమే సరియైనవి
ఎ, బి మరియు సి సరియైనవి
బి, సి మాత్రమే సరియైనవి
ఎ, సి మాత్రమే సరియైనవి
Next question
Previous question
క్రింది వానిలో సరిగా జతచేసినది కానిది
ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) మొదటి ఉప ముఖ్యమంత్రిగా కొండా వెంకట రంగారెడ్డి వ్యవహరించారు
ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) మొదటి గవర్నర్ గా చందూలాల్ మాధవ్ త్రివేదీ వ్యవహరించారు
ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు వ్యవహరించారు
Next question
Previous question
ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం మండలం నుండి ఇన్ని రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం జరిగింది
73 గ్రామాలు
26 గ్రామాలు
15 గ్రామాలు
54 గ్రామాలు
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక ఛానల్ అయిన ‘దూరదర్శన్ సప్తగిరి’ ప్రారంభం అయినది
2014, అక్టోబర్
2014, సెప్టెంబర్
2014, నవంబర్
2014, డిసెంబర్
Next question
Previous question
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో . . . ఎ. 640 మండల పరిషత్ లు కలవు. . . . బి. 670 రెవెన్యూ మండలాలు కలవు. . . . సరియైన సమాధానం ఎంచుకోండి
ఎ సరికానిది, బి సరియైనది
ఎ సరియైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరియైనది, బి సరియైనది
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప తీర రేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాగా, అత్యధిక పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా
విశాఖపట్నం జిల్లా
శ్రీకాకుళం జిల్లా
తూర్పుగోదావరి జిల్లా
నెల్లూరు జిల్లా
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము . . . ఎ. వైశాల్యం పరంగా ఎనిమిదవ పెద్ద రాష్ట్రము . . . బి. జనాభా పరంగా మూడవ పెద్ద రాష్ట్రము . . . సరియైన సమాధానం ఎంచుకోండి
ఎ సరియైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరియైనది, బి సరియైనది
ఎ సరికానిది, బి సరికానిది
Next question
Previous question
ఆంధ్ర ప్రాంతాన్ని ‘అందరట్ట’ గా పేర్కొన్నది
ఐతరేయ బ్రాహ్మణము
బౌద్ధ సాహిత్యము
కథాసరిత్సాగరము
జైన సాహిత్యము
Previous question