క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై నిర్మితమైనది . . . బి. సంగం ఆనకట్ట నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై నిర్మితమైనది . . . సి. వంశధార ప్రాజెక్టు విజయనగరం జిల్లాలో వంశధార నదిపై నిర్మితమైనది . . . సరైన సమాధానం ఎంచుకోండి