పుష్కర ఎత్తిపోతల పథకము . . . ఎ. పోలవరం ఎడమ ప్రధాన కాలువనుండి నిర్మించబడుతున్నది. . . . బి. తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలంలోని పురుషోత్తపురం వద్ద నిర్మించబడుతున్నది. . . . సరియైన సమాధానం ఎంచుకోండి
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నిర్మితమైన తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు ఈ జిల్లాలలోని ప్రజలకు సాగునీటిని అందజేస్తున్నది . . . ఎ.ఖమ్మం జిల్లా . . . బి.తూర్పుగోదావరి . . . సి.పశ్చిమ గోదావరి . . . డి.కృష్ణా జిల్లా
ధవళేశ్వరం ఆనకట్ట ను గురించిన విశేషాలను పరిశీలించండి. . . . ఎ. అప్పట్లో 19,165 లక్షల రూపాయిల వ్యయంతో నిర్మించబడినది . . . బి. ఈ ఆనకట్ట ఎత్తు 15 అడుగులు. . . . సి. ఈ ఆనకట్ట పొడవు 3.5 కి.మీ. . . . సరియైనది (వి) ఎంచుకోండి