శాసనాలు అవి తెలియచేస్తున్న చారిత్రక అంశాలను గురించిన విశేషాలను పరిశీలించండి. . . . ఎ. మహాస్థానా శాసనం కరువు సమయంలో తీసుకునే చర్యలను గురించి వివరిస్తున్నది . . . బి. సోపారా శాసనము అశోకుని లౌకికత్వం గురించి తెలియచేస్తున్నది. . . . సి. బాబ్రా శాసనం బౌద్ధమతంపై అశోకుని విశ్వాసం గురించి తెలియచేస్తున్నది. . . . సరియైనది (వి) గుర్తించండి.