రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అల్ప సంఖ్యాక వర్గాల ఉప కమిటీకి వీరు నేతృత్వం వహించెను
హెచ్.సి.ముఖర్జీ
జె.బి.కృపలాని
గోపీనాథ్ బర్డోలియా
వల్లభభాయ్ పటేల్
Next question
భారత రాజ్యాంగ నిర్మాణం కోసమై మొదట వీరి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడినది
మోతీలాల్ నెహ్రూ
జవహర్ లాల్ నెహ్రూ
మహాత్మా గాంధీ
బి.ఆర్.అంబేద్కర్
Next question
Previous question
భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులను ఎవరు ఎన్నుకొన్నారు?
గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు
ఫ్రావిన్స్ ల నుండి ఎన్నుకున్నారు
బ్రిటీష్ పార్లమెంట్ ఎన్నుకున్నది
భారత జాతీయ కాంగ్రేస్, ముస్లింలీగ్ ఎన్నుకున్నది
Next question
Previous question
ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డుగా అభివర్ణించినది
కె.ఎం.మున్షి
డా.అంబేద్కర్
కె.టి.షా
నాని పాల్కీవాలా
Next question
Previous question
రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు
1947, నవంబర్ 14
1947, ఆగస్ట్ 29
1947, సెప్టెంబర్ 19
1947, అక్టోబర్ 9
Next question
Previous question
భారతీయులతో రాజ్యంగ పరిషత్ ను ఏర్పాటు చేసినట్లయితే కుల, మత, వర్గాల సమస్యకు పరిష్కారం దొరకుతుందని వ్యాఖ్యానించింది
సరోజినీ నాయుడు
జవహర్ లాల్ నెహ్రూ
మహాత్మాగాంధీ
బి.ఆర్.అంబేద్కర్
Next question
Previous question
ప్రస్తుతం భారత రాజ్యాంగంలో . . . ఎ. 448 నిబంధనలు కలవు . . . బి. 12 షెడ్యూళ్లు కలవు . . . సి. 25 భాగాలు కలవు . . . సరియైన సమాధానం ఎంచుకోండి
బి, సి మాత్రమే సరియైనవి
ఎ, బి మాత్రమే సరియైనవి
ఎ, సి మాత్రమే సరియైనవి
ఎ, బి మరియు సి సరియైనవి
Next question
Previous question
రాజ్యాంగ పరిషత్ పై ప్రజాభిప్రాయ నీడలు లేవు అని పేర్కొన్నది
కె.సి.వేర్
కె.సంతానం
నందలాల్ బోస్
పి.బి.ఎన్.రైజ్ధా
Next question
Previous question
రాజ్యాంగ పరిషత్ లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో సరిగా జతచేసినది కానిది గుర్తించి, సమాధానంగా ఎంచుకోండి
అఖిల భారత షెడ్యూల్ కులాలు – హెచ్.పి.మోడీ
అఖిల భారత మహిళా సంఘం – సరోజినీ నాయుడు, హంసా మెహతా
అఖిల భారత కార్మిక వర్గం – బాబూ జగజ్జీవన్ రామ్
ఆంగ్లో ఇండియన్స్ – ఫ్రాంక్ ఆంథోనీ
Next question
Previous question
భారత రాజ్యాంగం ప్రారంభంలో మొత్తం ఎన్నిషెడ్యూల్స్ ఉండేవి
6 మాత్రమే
7 మాత్రమే
8 మాత్రమే
9 మాత్రమే
Next question
Previous question
భారత రాజ్యాంగ మౌలిక లక్షణము కానిది క్రింది వానిలో ఏది?
న్యాయస్తాన క్రియాశీలత
సమాఖ్య
లౌకిక వాదము
న్యాయ సమీక్షాధికారం
Next question
Previous question
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో డి.పి.ఖైతాన్ మరణానంతరం ఆయన స్థానంలో వీరిని నియమించడం జరిగింది
టి.టి.కృష్ణమాచారి
బి.ఎల్.మిట్టల్
ఎన్.మాధవరావు
గోపాలస్వామి అయ్యంగార్
Next question
Previous question
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. 1960 లో సుప్రీంకోర్టు బెరుబారీ కేసులో రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదని పేర్కొన్నది. . . . బి. 1973 లో కేశవానంద భారతి కేసులో రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని పేర్కొన్నది. . . . సరియైన సమాధానం ఎంచుకోండి
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరియైనది, బి సరియైనది
ఎ సరికానిది, బి సరియైనది
ఎ సరియైనది, బి సరికానిది
Next question
Previous question
భారత రాజ్యాంగ రచనకు 2 సం. 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అయితే క్రింది వానిలో అత్యధిక కాలంపాటు రాయబడిన రాజ్యాంగం
అమెరికా రాజ్యాంగం
ఆస్ట్రేలియా రాజ్యాంగం
దక్షిణాఫ్రికా రాజ్యాంగం
కెనడా రాజ్యాంగం
Next question
Previous question
ప్రవేశిక లోని ‘లక్ష్యాలు-ఆశయాలు’ తీర్మానమును ‘భారత జాతి జాతక చక్రం’ అని వ్యాఖ్యానించింది
జవహర్ లాల్ నెహ్రూ
కె.ఎం.మున్షీ
బి.ఎల్.మిట్టల్
బి.ఆర్ అంబేద్కర్
Previous question