‘‘పృధీశ్వర శిర: కందుక క్రీడా వినోద’’ అనేది ఈ కాకతీయ రాజు బిరుదు
రెండవ ప్రతాపరుద్రుడు
మహాదేవుడు
రుద్రదేవుడు
గణపతిదేవుడు
Next question
రామప్ప దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడినది
రుద్రదేవుడు
రుద్రమదేవి
ప్రతాపరుద్రుడు
గణపతిదేవుడు
Next question
Previous question
కాకతీయులను గురించిన మొదటి ప్రస్థావన . . . ఎ. మాంగల్లు శాసనంలో ఉన్నది. . . . బి. తూర్పు చాళుక్య రాజు దానర్ణవుడు ఈ శాసనమును వేయించెను. . . . సరియైన సమాధానం ఎంచుకోండి
ఎ సరియైనది, బి సరికానిది
ఎ సరియైనది, బి సరియైనది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరియైనది
Next question
Previous question
కాకతీయుల కాలం నాటి దేవాలయ తోరణాలలో, విమాన మండపాలలో ఏ రాజుల కాలం నాటి ప్రభావం అగుపిస్తుంది?
ఇండో అరబిక్ శైలి
చాళుక్య రీతులు
బౌద్ధ, జైన రీతులు
శాతవాహన రీతులు
Next question
Previous question
కాకతీయ రాజుల కాలంలో మహాజనులువ అని వీరికి పేరు
వైశ్యులు
రాజపుత్రులు
బ్రాహ్మణులు
రాజ పురోహితులు
Next question
Previous question
‘నిశ్శంక ప్రధన ప్రబంధన మహాహంకార లంకేశ్వరునిగా’ వీరు పేర్గాంచారు
మొదటి ప్రోలరాజు
రెండవ బేతరాజు
మొదటి బేతరాజు
రెండవ ప్రోలరాజు
Next question
Previous question
కాకతీయుల కాలంలో చీనీ, మహాచీనీ వస్త్రాలు ఇక్కడ నుంచి దిగుమతి అయ్యేవి
పర్షియా
చైనా దేశం
సింహళ దేశం
బర్మా దేశం
Next question
Previous question
పానగల్లులో రుద్ర సముద్రమనే తటాకమును త్రవ్వించింది
మహాదేవుడు
గణపతిదేవుడు
రుద్రదేవుడు
రుద్రమదేవి
Next question
Previous question
క్రీడాభిరామంలో పేర్కొన్న రహదారి
మోటుపల్లి నుంచి బళ్లారి
ఘంటశాల నుంచి గోల్కొండ
పలనాడు నుంచి ఓరుగల్లు
నిర్మల్ నుంచి నెల్లూరు
Next question
Previous question
ప్రతాపరుద్ర యశోభూషణం వీరి రచన
బద్దెన
మడితి సింగన్న
విద్యానాథుడు
శివదేవయ్య
Next question
Previous question
బయ్యారం చెరువు శాసనము
కాకతీయుల తొలి నివాసం కాకతిపురమని తెలియచేస్తున్నది
కాకతీయ రాణి రుద్రమదేవి పాలనను గురించి తెలియచేస్తున్నది.
కాకతీయులకు ఆ పేరు రావడం గురించి తెలియచేస్తున్నది.
కాకతీయ వంశంలో ముఖ్యుడు మొదటి ప్రతాపరుద్రుడు అని తెలియచేస్తున్నది.
Next question
Previous question
కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం రక్త కంబళాలు, ముఖమల్ వస్త్రాలకు ప్రాముఖ్యతగాంచింది
ఓరుగల్లు
గోల్కొండ
నిర్మల్
అనుమకొండ
Next question
Previous question
కాకతీయుల పరిపాలనా కాలంలో డెమాస్కస్ కత్తులు ఈ ప్రాంతంలో తయారయ్యేవి
నిర్మల్
పెదగంజాం
అలంపురం
మంథెన
Next question
Previous question
దుర్జయ వంశం – వెన్నమ రాజు – మొదటి గుండరాజు పాలన అనంతరం పాలనలో ఉన్నది
రెండవ వెన్నమ రాజు
బేతయ రాజు
ఎర్రయ రాజు
రెండవ గుండరాజు
Next question
Previous question
తిక్కన శిష్యులలో . . . ఎ. మారన ‘మార్కండేయ పురాణాన్ని’ తెనుగించెను . . . బి. కేతన ‘దశకుమార చరిత్ర’ను అనువదించెను. . . . సరియైన సమాధానం ఎంచుకోండి
ఎ సరికానిది, బి సరియైనది
ఎ సరియైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరియైనది, బి సరియైనది
Previous question