వరంగల్లు, పానగల్లు, భువనగిరి కోటలను వశం చేసుకున్న రాజు
సింగమ నాయకుడు
అనవోత నాయకుడు
కాపయ నాయకుడు
ప్రోలయ నాయకుడు
Next question
కవి పోషకుడు, ఆంధ్ర మండలాధీశ్వరుడు, ప్రతిదండ భైరవుడు, భట్ట నారాయణుడు అనేవి వీరి బిరుదులు
ముమ్మడి సింగమ నాయకుడు
రుద్ర నాయకుడు
కుమారసింగ భూపాలుడు
ఇమ్మడి అనవోత నాయకుడు
Next question
Previous question
సాళువ గోపీ తిమ్మన వీరి గ్రంధం
తాలదీపిక
ఉత్తర హరివంశం
కేళదిన్నప విజయం
సంగీతసారం
Next question
Previous question
బహమనీ రాజు మొదటి మహ్మద్ షాతో వెలంపట్టం వద్ద జరిగిన యుద్ధంలో మరణించిన ముసునూరి నాయకరాజు
సింగమ నాయకుడు
కాపయ నాయకుడు
వినాయక దేవుడు
ప్రోలయ నాయకుడు
Next question
Previous question
సోమవంశ రాజుల రక్తంతో తండ్రికి తర్పణం సమర్పించి ‘సోమకుల పరశురామ’ అనే బిరుదును సంపాదించినది
అనవోతారెడ్డి
అనవోతా నాయకుడు
మాదా నాయకుడు
దామా నాయకుడు
Next question
Previous question
శ్రీనాధ కవిసార్వభౌముడు ఇతని ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు
కుమారగిరిరెడ్డి
పెదకోమటి వేమారెడ్డి
కాటయ వేమారెడ్డి
రాచవేమారెడ్డి
Next question
Previous question
వీరు వేయించిన శాసనాలు క్రీ.శ 1434 వరకూ సింహాచలంలో కనిపించాయి
కుమారగిరిరెడ్డి
రెండవ కుమారగిరిరెడ్డి
అనవోతారెడ్డి
వీరభద్రారెడ్డి
Next question
Previous question
మాకుళపురమని దీనికి పేరు
మచిలీపట్నము
మోటుపల్లి
ఓరుగల్లు
కొండవీడు
Next question
Previous question
యధావాక్కుల అన్నమయ్య వారి రచన
సర్వేశ్వర శతకం
పురుషార్ధ సారం
త్రిపురాంతకోదాహరణం
రాజరుద్రీయం
Next question
Previous question
అనవోతా రెడ్డి, రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చడానికి కారణం
కొండవీడు ఆర్ధిక పరంగా స్థిరమైన నగరం
కొండవీడు భౌగోళికంగా మధ్యన కలదు.
కొండవీడుకు రాజ్యభద్రతకోసమై చేర్చారు
కొండవీడు రేవు పట్టణం కావడం
Next question
Previous question
రెడ్డి రాజుల కాలంలో ‘కేసరి పతిగడ్’ అనేది
ఒకరకమైన తీపి వంటకము
చిన్న కమతాలతో పంటలు పండించేవారు
పెద్ద కమతాలతో పంటలను పండించేవారు
భూమిని సర్వే చేయడానికి వాడే పరికరం
Next question
Previous question
శ్రీశైలంలో భృగుపాతం (కొండమీద నుండి దూకి చనిపోవడం) జరిపేవారని పేర్కొంటున్న గ్రంధము
కుమారగిరి రాజీయం
హరవిలాసం
పండితారాధ్య చరిత్ర
క్రీడాభిరామం
Next question
Previous question
ముసునూరి నాయకుల కుటుంబీకుల తొలి నివాసం అయిన ముసునూరు ఈ జిల్లాలో కలదు
చిత్తూరు జిల్లా
కృష్ణా జిల్లా
గుంటూరు జిల్లా
ప్రకాశం జిల్లా
Next question
Previous question
యాత్రికుల సౌకర్యార్ధం శ్రీశైలం, అహోబిలం దేవాలయాలకు సోపానాలు నిర్మించినది
సింగమనాయకుడు
మల్లారెడ్డి
అనవోతారెడ్డి
ప్రోలయ వేమారెడ్డి
Next question
Previous question
రాజ్య విస్తరణ ప్రయత్నంలో భాగంగా జల్లపల్లి కోటను ముట్టడించి సోమవంశ క్షత్రియుల చేతిలో హతుడైన రాజు
అనవోత నాయకుడు
కాపయ నాయకుడు
సింగమ నాయకుడు
ప్రోలయ నాయకుడు
Previous question