మొదటి బుక్కరాయలు సమకాలికులు . . . ఎ. రెడ్డిరాజులు – అనవోతారెడ్డి, అనవేమా రెడ్డి . . . బి. ఢిల్లీ సుల్తాన్ – ఫిరోజ్ షా తుగ్లక్ . . . సి. బహమనీ సుల్తాన్ – మొదటి మహ్మద్ షా . . . సరియైనది (వి) ఎంచుకోండి
విజయ నగర రాజులు వ్యవసాయ అభివృద్ధి కోసమై చెరువులు కాలువలు త్రవ్వించారు. దీని ప్రస్థావన వివిధ శాసనాలలో కలదు. ఆయా శాసనాలు, తెలిపిన ప్రముఖుల విషయంలో సరిగా జతచేసినది కానిది
1443 లో పర్షియా రాజు రెండవ ఖుస్రో యొక్క రాయబారిగా అబ్ధుల్ రజాక్ విజయనగర ఆస్థానాన్ని సందర్శించాడు. అయితే ఈయన వ్యాఖ్యానాలను అనుసరించి, రక్షక భటులకు జీతాల కోసం ఏమి చేసేవారని తెలుస్తున్నది?