గోల్కొండ రాజ్య పతనానికి శ్రీకారం చుట్టిన అబ్దుల్లా కుతుబ్ షా ఈ సంవత్సరంలో మరణించారు
1660
1626
1638
1672
Next question
కుతుబ్ షాహీల చరిత్రను గురించి వివరించే కలవు చేరు శాసనమును వీరు వేయించారు
కాపయనాయకుడు
రెడ్డిరాణి అనితల్లి
ప్రోలయనాయకుడు
షితాబ్ ఖాన్
Next question
Previous question
ఇది తెలుగులో మొట్టమొదటి యక్షగానం
మల్కిభరాముడు
యయాతి చరిత్ర
వల్లభ రామాయణం
సుగ్రీవ విజయం
Next question
Previous question
కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో ప్రధానమంత్రిని పీష్వా అని పిలిచేవారు. పీష్వాకు సహాయకంగా ఇంతమంది మంత్రులుఉండేవారు
8 మంది
12 మంది
10 మంది
9 మంది
Next question
Previous question
ఢిల్లీ సుల్తాను యొక్క అధికారులు, హిందూ ప్రజానీకాన్ని హింసించిన తీరు, హిందూ మత సంస్థలను విధ్వంసం చేసిన తీరును గురించి ఈ శాసనం వివరిస్తుంది
ఘాజీనగర్ శాసనం
వరంగల్ శాసనం
దారుల్ షిఫా శాసనం
పోలవరం శాసనం
Next question
Previous question
వీరి కాలంలో 1530 లో కొండపల్లిలో తెలుగు శాసనం వేయబడినది
మహ్మద్ కులీ కుతుబ్ షా
సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
అబ్ధుల్లా కుతుబ్ షా
అబుల్ హసన్ (తానీషా)
Next question
Previous question
నేటి హైదరాబాద్ మహానగరము వీరి హయాంలో 1591 లో నిర్మించబడినది
అబ్ధుల్లా కుతుబ్ షా
అబుల్ హసన్ (తానీషా)
సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
మహ్మద్ కులీ కుతుబ్ షా
Next question
Previous question
మజ్లిస్-ఇ-కింగాష్ అనేది, కుతుబ్ షాహీ పరిపాలనా యుగం నాటి
పరిపాలనకు సహాయపడే బృందం
పన్ను వసూలుకు సహాయపడే బృందం
న్యాయ నిర్ణయానికి సహాయపడే బృందం
గ్రామాధికారుల బృందం
Next question
Previous question
తెలుగు సాహిత్యాన్ని, కవులను పోషించిన ముస్లిం రాజు
అబ్ధుల్లా కుతుబ్ షా
ఇబ్రహీం కుతుబ్ షా
జంషీద్
సుల్తాన్ కులీ కుతుబ్ షా
Next question
Previous question
క్రింది వారిలో ‘దక్కన్ చిత్రకళా పితామహుడు’ గా కీర్తికెక్కినవారెవరు?
అబ్దుల్ సయ్యద్
మీర్ మొమిన్
మీర్ సయ్యద్ అలీ
మీర్ హషీం
Next question
Previous question
తారిఖ్ ఎల్చి నిజాంషా అనేది వీరి రచన
గవాసీ
ఖుర్హా
ఇబ్నెనిషాతి
అలీ పుర్సీ
Next question
Previous question
కుతుబ్ షాహీల కాలంలో రాజ్యపు ఆదాయ వ్యవ పట్టికలను వీరు తయారుచేసేవారు
నాజిర్
నాజర్
మంజుదార్
నాజరుల్ముల్క్
Next question
Previous question
పద్మావతీ కావ్యాన్ని ఉర్ధూ భాషలోకి అనువదించినది?
గులాం అలీ
అబుల్ హసన్
షాకులీఖాన్
జంషీద్
Next question
Previous question
వీరికి అమీర్-ఉల్-ఉమ్రా అను బిరుదును ఇచ్చి గోల్కొండకు తరఫ్ దార్ గా నియమించారు.
సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
మహ్మద్ కులీ కుతుబ్ షా
సుల్తాన్ కులీ కుతుబ్ షా
ఇబ్రహీం కుతుబ్ షా
Next question
Previous question
మొహర్రం పండుగనే పీర్ల పండుగ అనికూడా పిలుస్తారు. పీర్లు అంటే
టెంకాయలు
మహాత్ములు
భగవానుడు
రొట్టెలు
Previous question