శాతవాహనుల కాలం నాటి శాసనములు, అవి తెలియచేసే విశేషాలను గురించిన జతలను పరిశీలించండి. . . . ఎ. నానాఘాట్ శాసనం – నిగమ సభలను గురించి తెలియచేయును. . . . బి. నాసిక్ శాసనం – శ్రమణుల గురించి తెలియచేయును. . . . సి. మ్యాకదోని శాసనం – గుల్మిక గూర్చి తెలియచేయును. . . . సరియైనది (వి) ఎంచుకోండి