సహజంగా అనేక సార్లు నాణెమును పైకి విసిరినపుడు బొమ్మ లేక బొరుసు పడే సంభావ్యత 1/2 ఉంటుందని ప్రయోగం చేయకుండానే అంచనా వేయడాన్ని ఇలా పిలుస్తారు . . . ఎ.ఉజ్జాయింపు విలువ . . . బి.సైద్ధాంతిక సంభావ్యత . . . సి.సాంప్రదాయక సంభావ్యత
ఒక సంచిలో ఒక ఎరుపు బంతి, ఒక నీలం బంతి, ఒక పసుపు బంతి ఉన్నాయి. అన్నీ ఒకే పరిమాణం కలిగినవి. సంచిలోకి చూడకుండా ఒక బంతిని బయటకు తీస్తే అది నలుపు బంతి అగుటకు సంభావ్యత
ఒక పెట్టెలోని 100 చొక్కాలలో 88 సరిగా ఉన్నవి. 8 చొక్కాలు కొద్దిగా లోపాలను, 4 చొక్కాలు ఎక్కువ లోపాలను కలిగి ఉన్నాయి. జానీ అనే వ్యాపారి మంచి చొక్కాలను మాత్రమే కొంటాడు. అయితే యాదృశ్చికంగా ఒక చొక్కాను తీస్తే జానీ కొనేందుకు సంభావ్యత