అల్లాఉద్దీన్ ఖిల్జీ ఓడించిన ఉత్తరాది రాజులను, వారి రాజ్యాలను క్రింది వానిలో ఎంచుకోండి . . . ఎ. గుజరాత్ రాజు – కర్ణదేవుడు . . . బి. రణతంబోర్ రాజు – హంవీరదేవుడు . . . సి. చిత్తోడ్ రాజు – రతన్ సింగ్
క్రింది వాక్యాలను పరిశీలించండి . . . ఎ. మంగోలుల దాడిలో మరణించిన మహ్మద్ బాల్బన్ పెద్ద కుమారుడు. . . . బి. బానిసవంశంలో చివరివాడైన కైకుబాద్ బాల్బన్ చిన్న కుమారుడు . . . సరియైన సమాధానం ఎంచుకోండి
క్రింది వాక్యాలను పరిశీలించండి . . . ఎ. తోతా ఎ హింద్ అనేది అమీర్ ఖస్రూ బిరుదు . . . బి. భారతదేశపు చిలక అని అమీర్ హాసన్ ను కీర్తిస్తారు. . . . సరియైన సమాధానం ఎంచుకోండి