క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. రాజ్యాంగంలోని IV-A భాగములో ప్రాధమిక విధులు పొందుపరచబడినవి . . . బి. మొత్తం 11 ప్రాధమిక విధులు కలవు . . . సి. పూర్వపు సోవియట్ రాజ్యాంగం నుండి ప్రాధమిక విధులు గ్రహించబడినవి. . . . డి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాధమిక విధులు రాజ్యాంగములో పొందుపరచబడినవి. . . . సరైన సమాధానం ఎంచుకోండి