అటల్ బీహారీ వాజ్ పేయి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి రాజ్యాంగ పనితీరును సమీక్షించేందుకు వీరి అధ్యక్షతన 11 మంది సభ్యులతో ‘రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్’ ను 2000 లో ఏర్పాటు చేసెను.
ఏదైనా రెండు లేదా అంతకు మించి రాష్ట్ర శాసనసభలు తమ ఉమ్మడి ప్రయోజనాల సాధనకు లేదా సంరక్షణకు ఒక శాసనం అవసరమని, రాష్ట్ర జాబితాలో గల ఆ అంశంపై చట్టం చేయవలసిందిగా పార్లమెంట్ ను కోరితే పార్లమెంటు అందుకు తగిన విధంగా వ్యవహించాలని అధికరణము
ప్రకరణ 268 అనుసరించి కొన్ని పనులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. కాని రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయి. ఈ తరహా పన్నులను క్రింది వానిలో ఎంచుకోండి
ఎ, బి మరియు సి
ఎ, బి మాత్రమే
బి, సి మాత్రమే
ఎ.బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బి.చెక్కులు సి.ప్రామిసరీ నోటు