టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్ కు సంబంధించి ఈ క్రింది వానిలో సరియైనది (వి) పేర్కొనండి. . . . ఎ. 11వ ఫ్రెంచి టైటిల్ విజేత . . . బి. ఫ్రెంచి ఓపెన్ లో గెలిచిన మ్యాచ్ ల సంఖ్య 93 . . . సి. ఫ్రెంచి ఓపెన్ ప్రైజ్ మనీ 8 కోట్లు 8 లక్షలు . . . డి. ప్రత్యర్థి థామస్ పై గెలిచాడు