International Decade for Natural Disaster Reduction గా ఈ దశకమును గుర్తించడం జరిగింది.
1995 – 2005
1999 – 2009
1994 – 2004
1990 – 2000
Next question
క్రింది వానిని పరిశీలించండి. . . . ఎ. వాతావరణపరమైన వైపరీత్యాలకు ఉదాహరణలు పవనాలు, వరదలు, తుఫానులు . . . బి. భౌగోళికపరమైన వైపరీత్యాలకు ఉదాహరణలు భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు . . . సరియైన సమాధానం ఎంచుకోండి
ఎ సరికానిది, బి సరియైనది
ఎ సరియైనది, బి సరికానిది
ఎ సరియైనది, బి సరియైనది
ఎ సరికానిది, బి సరికానిది
Next question
Previous question
2014 విపత్తుల నివేదికను అనుసరించి ప్రపంచంలో అత్యధిక విపత్తు ముప్పు ఉన్న నగరాలలో మొదటి స్థానంలో ఉన్నది
టోక్యో
మనీలా
ఒసాకా
జకార్తా
Next question
Previous question
అరేబియా సముద్రంలో కంటే బంగాళాఖాతంలో అధికంగా తుఫాన్లు ఏర్పడతాయి. సగటున అరేబియా, బంగాళాఖాతములలో తుఫాన్లు సంభవించడానికి ఉన్న అవకాశాల నిష్పత్తి
1/3
1/5
1/4
1/2
Next question
Previous question
భారతదేశంలో సుమారు ఇంత భూభాగానికి వరద ముప్పు పొంచియున్నది
11%
9%
12%
10%
Next question
Previous question
NDRF (National Disster Response Force) ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినది.
2007
2004
2006
2005
Next question
Previous question
భారతదేశంలో సుమారు ఇంత భాగం భూకంపాలకు గురయ్యే ప్రాంతంగా ఉండి ప్రమాదభరితమైన దేశముగానే ఉన్నది.
52%
39%
32%
59%
Next question
Previous question
నేషనల్ ఫ్లడ్ కమిషన్ ప్రకారం దేశంలో ఎన్ని మిలియన్ హెక్టార్లు నేల వరదలకు గురయ్యే ప్రమాదం ఉన్నది?
150
100
80
45
Next question
Previous question
District Disaster Management Authority వీరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది
జిల్లా మంత్రి
ముఖ్యమంత్రి
జిల్లా పరిపాలనాధికారి
జిల్లా కలెక్టర్
Next question
Previous question
ఓక్ట్కా అనే పదము
మేఘాలను అంచనా వేయడానికి ఉపయోగించే ప్రమాదం
దీర్ఘకాలికంగా కరువు సంభవించడం
దీర్ఘకాలికంగా వరదలు రావడం
మానవ జనిత శీతోష్ణ స్థితి మార్పుకు సంబంధించినది
Next question
Previous question
ERS విస్తరించగా
Emergency Response System
Emergency Resource System
Environmental Revolutionary System
Environmental Resource System
Next question
Previous question
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తుల బారిన పడే ప్రమాదమున్నది?
22
19
25
23
Next question
Previous question
రైలు ప్రమాదాలు కూడా మానవ కల్పిత విపత్తులలో భాగమే. అయితే రైలు ప్రమాదాలు నిర్వహణ అనేది ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహించబడుతుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ
హోం మంత్రిత్వ శాఖ
రవాణా మంత్రిత్వ శాఖ
విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ
Next question
Previous question
Disaster అనే పదానికి మూలమైన Dus – చెడు మరియు Star – నక్షత్రం అనే పదాలు
జర్మన్ భాష పదాలు
ఫ్రెంచి భాష పదాలు
గ్రీకు భాష పదాలు
లాటిన్ భాష పదాలు
Next question
Previous question
క్రింది వానిలో సహజంగా సంభవించే విపత్తులలో ఒకటి కానిది
కొండచరియలు విరిగిపడటం
టోర్నడోలు రావడం
అంటువ్యాధులు ప్రబలడం
భూకంపాలు సంభవించడం
Previous question