కడప జిల్లా రావూరు కొండలలో కృష్ణపట్నం – ఓబులవారిపల్లె మధ్య రైల్వే లైను ను ప్రారంభించారు. దీనికి ప్రత్యేకత
ఆటో పైలట్ వ్యవస్థను కలిగియున్నది.
భారతదేశంలోనే పొడవైన సొరంగమార్గమును కలిగియున్నది.
అత్యాధునిక ఆటోబ్రేకింగ్ సిస్టమ్ కలిగియున్నది
భారతదేశంలో ఒక్క గేటు కూడా లేని ఏకైక లైనుగా ఉన్నది
Next question
ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచింది
సుమన్ రావు
శృతి రావు
శైలజా రావు
అదితి రావు
Next question
Previous question
భారత ప్రధాని నరేంద్రమోదీ ఏ జిల్లాలోని 637 మంది సర్పంచ్ లకు నీటి నిల్వ చేసేందుకుతగిన చర్యలను తీసుకోవాల్సిందిగా లేఖలను రాశారు?
సోన్ భద్ర
లడఖ్
ఖాన్ పూర్
లక్ నవూ
Next question
Previous question
రష్యా క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయరదని అమెరికా ఇచ్చిన ఆదేశాలను ఏ దేశం తోసిపుచ్చింది?
ఇరాన్
బ్రెజిల్
టర్కీ
భారత్
Next question
Previous question
తెలంగాణ లోని ఏ ప్రాజెక్టును ఈ జూన్ 21, 2019 న ప్రారంభించనున్నారు?
సింగూరు
నిజామ్ సాగర్
శ్రీరామ్ సాగర్
కాళేశ్వరం
Next question
Previous question
రైల్వే శాఖ టిటి లకు ఇటీవల కొత్తగా ఏ బాధ్యతను ఇచ్చింది?
తదుపరి వచ్చే స్టేషన్ ను మైక్ లో అనౌన్స్ చేయడం
ప్రమాదకరమైన ప్రదేశాలలో టిటిలకు తుపాకులను అందజేయడం
పెనాల్టీ ఫీజులను అధికంగా వసూలు చేయడం
టాయ్ లెట్స్ పరిశుభ్రతను చెక్ చేసే బాధ్యత
Next question
Previous question
ప్రపంచంలో టాప్-10 విమానాశ్రయాలలో భారత్ కు చెందిన ఏ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది.
శాంతాక్రాజ్
గన్నవరం
శంషాబాద్
బెంగళూరు
Next question
Previous question
Eastern Economic Forum ఏ దేశంలో జరుగుతున్నది?
రష్యా
ఇజ్రాయెల్
ఉజ్బెకిస్థాన్
అమెరికా
Next question
Previous question
ప్రదానమంత్రి మోడీ ‘మన్ కీబాత్‘ కార్యక్రమం ఏ నెలలో తిరిగి పునఃప్రారంభం కానున్నది
ఆగస్ట్ 1
జులై 30
జూన్ 30
జులై 1
Next question
Previous question
‘యూనివర్సల్ ఓల్డేజ్ పెన్షన్’ – 60 సం. దాటిన ప్రతి వ్యక్తికి రూ. 500 నెలకు పెన్షన్ ఇచ్చే పథకమును ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది
మిజోరామ్
పశ్చిమబెంగాల్
ఉత్తరప్రదేశ్
బీహార్
Next question
Previous question
ఐక్యరాజ్యసమితి ఆర్ధిక సామాజిక మండలిలో ఏ దేశానికి సంప్రదింపుల హోదాను కల్పించడాన్ని భారత్ అడ్డుకున్నది?
పాలస్తీనా
జెరూసలేమ్
ఇజ్రాయెల్
కాంబోడియా
Next question
Previous question
ఉమ్మడి సర్పంచ్, ఉప సర్పంచ్ చెక్ పవర్ చట్టంలో ఏ సెక్షన్లను చేర్చుతూ ఇటీవల గెజిట్ ను జారీ చేసిన రాష్ట్రము
తెలంగాణ
తమిళనాడు
కేరళ
ఆంధ్రప్రదేశ్
Next question
Previous question
అమెరికా దిగుమతులపై భారత్ సుంకాలు విధించింది. అయితే ఈ క్రింది వానిలో పన్ను పెరుగుదల లేని వస్తువును ఎంచుకోండి?
వాల్ నట్
బాదం
బోరిక్ యాసిడ్
అంజీరా
Next question
Previous question
ఇటీవల ఆర్ధిక సంక్షోభంతో మూతబడిన జెట్ ఎయిర్ వేస్ వ్యవస్తాపకుడికి IT శాఖ 650 కోట్ల రూ.ల పన్ను నోటీసులు ఇచ్చింది. ఆయన పేరు
పీయూష్ గోయల్
బిక్రమ్ సిన్హా
హార్ధిక్ సిన్హా
నరేశ్ గోయల్
Next question
Previous question
ఐక్యరాజ్యసమితి ఇటీవల శాంతి పరిరక్షణ కోసం ఖర్చు చేసిన ఇంత డబ్బును తాము ఇండియాకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.
25 మిలియన్ డాలర్లు
30 మిలియన్ డాలర్లు
18 మిలియన్ డాలర్లు
38 మిలియన్ డాలర్లు
Previous question