రాష్ట్రపతి విధిగా పార్లమెంటు ముందు సమర్పించవలసిన నివేదికలేవి? . . . ఎ.కంప్ర్టోలర్ అండ్ అడిటర్ జనరల్ నివేదిక . . . బి.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివేదిక . . . సి.షెడ్యూలు కులాల, తెగల కమిషన్ నివేదిక
మరణం లేదా రాజీనామా చేయడం లేదా తొలగింపు లేదా మరే ఇతర కారణాల వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు ఆ రోజు నుంచి ఆరు నెలలలోపు నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి – దీనికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణ