ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో ఆడిన ఎన్ని మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది ?
7
6
4
3
Next question
A.P. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ శాఖ సిబ్బందికి 19 రకాలుగా వారాంతపు సెలువులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పారిశుధ్యకార్మికులు
R.T.C డ్రైవర్లు
పోలీస్ శాఖ
హోంగార్డులు
Next question
Previous question
చైనాకు నేరస్థులను అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ ఇటీవల ఏనగరంలో ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలను చేపట్టారు?
టియాండిన్
క్సియాన్
బీజింగ్
హాంకాంగ్
Next question
Previous question
బ్రిటన్ లో భారత సంతతికి చెందిన బాలిక I.Q. (మేధాపరీక్ష) ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఇచ్చే మెన్సా సభ్యత్వ క్లబ్ లో సభ్యత్వం పొందింది.
జియాదస్తర్
జియావదుచా
జియారూపాగునులు
జియాఉల్మన్
Next question
Previous question
భారతదేశంలో ఏరాష్ట్రంలో శిశుమరణాల రేటు అధికంగా ఉంది ?
ఉత్తర్ ప్రదేశ్
రాజస్థాన్
అసోం
ఒడిశా
Next question
Previous question
మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపికైన సుమన్ రావ్ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ
ఢిల్లీ
రాజస్థాన్
బీహార్
పశ్చిమ బెంగాల్
Next question
Previous question
“జుజానాకాపుటోవా” ఇటీవల ఏదేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా పదవి చేపట్టారు ?
స్టిట్జర్లాండ్
స్లోవేకియా
క్రొయేషియా
పోలాండ్
Next question
Previous question
ప్రభుత్వరంగ బ్యాంకుల మూలధన అవసరాల కోసం ఎన్నికోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది ?
20,000
50,000
10,000
30,000
Next question
Previous question
ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ఏదేశ వ్యవస్థ పై సైబర్ దాడి జరిపినట్లు అక్కడి ప్రఖ్యాత “Newyork Times” పత్రిక ప్రచురించింది ?
ఇరాన్
రష్యా
ఉత్తరకొరియా
దక్షిణకొరియా
Next question
Previous question
A.P. లో శిశుమరణాలు 2017 నాటికి ఎంతకు తగ్గాయని నివేదిక పేర్కొంది ?
32
30
35
28
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాదితో పోలిస్తే ఎన్ని మీటర్ల మేర భూగర్భ జలాలలో తగ్గుదల ఉందని భూగర్భ జలవనరుల శాఖ తెలిపింది.
2.80 మీటర్లు
2 మీటర్లు
2.99 మీటర్లు
2.16 మీటర్లు
Next question
Previous question
స్విట్జర్లాండ్ లోని బ్యాంకు ఖాతాల్లో ఎంతమంది భారతీయులు వివరాలు సమర్పించడానికి స్విస్ అధికారులు ప్రక్రియ చేపట్టారు ?
15
17
25
50
Next question
Previous question
భారత్ లో ఏటా ఎన్ని లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ కు గురవుతున్నారని “Society of Neuro Vascular” సదస్సులో తెల్పారు.
12 లక్షలు
13 లక్షలు
15 లక్షలు
10 లక్షలు
Next question
Previous question
భోజనాల విషయంలో నిధులదుర్వినియోగానికి పాల్పడ్డారని ఇటీవల ఏదేశ ప్రధాని భార్యకి అక్కడి కోర్టులు శిక్ష విధించింది ?
కెన్యా
ఇటలీ
ఇజ్రాయెల్
జెరూసలెం
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నవరత్న’ పధకంలో భాగంగా ఏ తేదీకి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.
March 11
July 11
June 11
April 11
Previous question