ద స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ Institote – 2019 నివేదికను అనుసరించి అణ్వస్త్రాల విషయంలో సరికానిది(వి) ఎంచుకోండి . . . ఎ. 2018 లో పోలిస్తే 600 కు సంఖ్య తగ్గింది . . . బి. భారత ఆయుధాల సంఖ్య యదాతధం . . . సి. పాక్ ప్రస్తుత అణ్వాయుధాలు 150-160 . . . డి. ప్రపంచవ్యాప్త అణ్వస్త్రాలలో అమెరికా, రష్యా 70%.