భారత రాజ్యాంగంలోని ప్రకరణం 75(1ఎ) అనుసరించి, ప్రధానమంత్రిని కలుపుకుని మంత్రిమండలిలోని మొత్తం మంత్రుల సంఖ్య లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్యలో ఇంత శాతానికి మించరాదు
లోక్ సభకు ఎన్నిక కావడానికి ఉండాల్సిన కనీస వయస్సు 25 సం. కాగా, . . . ఎ. మంత్రికావడానికి కనీస వయస్సు 25 సం. . . . బి. ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు 30 సం. . . . సరియైన సమాధానం ఎంచుకోండి
ఉప ప్రధానమంత్రి కూడా కేంద్ర మంత్రిమండలిలోని ఇతర మంత్రులలాగా ఒక సభ్యుడు మాత్రమేనని, అతనికి రాజ్యాంగరీత్యా ప్రత్యేకాధికారాలు ఏవీ ఉండవని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తీర్పు ఈ సంవత్సరంలో ఇవ్వబడినది.
క్రింది వాక్యాలను పరిశీలించండి. . . . ఎ. ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడు కూడా కావచ్చు. . . . బి. రాజ్యసభ నుండి ఎన్నికైన ప్రధానమంత్రి లోక్ సభ విశ్వాసం తప్పకుండా పొందాలి. . . . సరియైన సమాధానం ఎంచుకోండి