పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ ల మరియు లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ల జీతం మరియు ఇతర భత్యములు ఒక అంశంగా ఈ షెడ్యూల్ లో చేర్చబడినది
సరైన వాక్యాలను క్రింది వాని నుంచి ఎంచుకోండి . . . ఎ. భారత రాజ్యాంగంలో లోక్ సభ సభ్యుల సంఖ్య గురించి స్పష్టంగా పేర్కొన్నారు. . . .బి. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారిస్తుంది . . . సి. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య 250 . . . డి. నియోజకవర్గాల పునర్వవస్థీకరణను ‘గెర్రీమాండరింగ్’ అంటారు.