గడిచిన ఇన్నేళ్ళలో నైరుతి ఋతుపవనాల పయనం మందగమనంలో ఉండటం ఈ సంవత్సరమే అని భారత వాతావరణ శాఖ తెల్పింది.