గెలాక్సీ గ్రానైట్ ఈ జిల్లాలో అత్యధికంగా లభ్యం అవుతున్నది
చిత్తూరు
కడప
నెల్లూరు
ప్రకాశం
Next question
ఆంధ్రప్రదేశ్లో . . . ఎ. రాగి నిక్షేపాలు ప్రధానంగా గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాలలో కలవు. . . . బి. మాంగనీస్ నిక్షేపాలు శ్రీకాకుళం జిల్లాలో కలవు. . . . సరియైన సమాధానం ఎంచుకోండి
ఎ సరియైనది, బి సరియైనది
ఎ సరియైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరియైనది
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ గ్రానైట్ (డయాబేస్) కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
చిత్తూరు జిల్లా కుప్పం
ప్రకాశం జిల్లా గిద్దలూరు
చిత్తూరు జిల్లా మదనపల్లి
ప్రకాశం జిల్లా చీమకుర్తి
Next question
Previous question
విశాఖపట్నం ప్రాంతంలో దొరికే బాక్సైట్ నిల్వలు
దేశంలో కెల్లా నాణ్యమైనవి
ప్రపంచంలోకెల్లా పెద్దవి
దేశంలోకెల్లా పెద్దవి
ప్రపంచంలోకెల్లా నాణ్యమైనవి
Next question
Previous question
సిమెంటు పరిశ్రమకు కావలసిన ప్రధాన ముడిపదార్ధము
సున్నపురాయి
క్వార్ట్జ్
జిప్సమ్
గ్రానైట్
Next question
Previous question
రాతినారను ప్రధానంగా భారతదేశం ఈ దేశాలకు ఎగుమతి చేస్తున్నది?
జపాన్, ఆస్ట్రేలియా
ఇరాన్, ఇరాక్
బెల్జియం, జపాన్
సౌదీ అరేబియా, ఒమన్
Next question
Previous question
ఎపటైట్ ను ఏ పరిశ్రమలలో ప్రధాన ముడిపదార్ధంగా ఉపయోగిస్తారు?
నూలు వస్త్ర పరిశ్రమ
పట్టు వస్త్ర పరిశ్రమ
చక్కెర పరిశ్రమ
ఎరువుల పరిశ్రమ
Next question
Previous question
ఈ లోహాన్ని సూపర్ సోనిక్ విమానాల తయారీకి అవసరం అయ్యే ప్రత్యేక మిశ్రమలోహాల ఉత్పత్తికి వాడతారు.
టైటానియం
ఊల్ఫ్రమ్
టిన్
జిర్కోనియం
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ జిల్లాలో అత్యధికంగా సీసం నిల్వలు కలవు
కర్నూలు
చిత్తూరు
నెల్లూరు
అనంతపురం
Next question
Previous question
భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఎక్కడ ప్రారంభించారు?
మహారాష్ట్ర
కర్ణాటక
గుజరాత్
ఆంధ్రప్రదేశ్
Next question
Previous question
రాష్ట్రంలో ఫెల్ స్పార్ నిల్వలు మరియు ఉత్పత్తికి సంబంధించి మొదటి స్థానంలో గల జిల్లా
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
విజయనగరం
నెల్లూరు
Next question
Previous question
కడప జిల్లా మంగంపేట ప్రాంతంలో బెరైటీస్ నిల్వలను ఈ సంవత్సరంలో కనుగొన్నారు
1970
1960
1980
1950
Next question
Previous question
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అత్యధికంగా నిల్వలు కలిగిన క్వార్ట్జ్ ను సాధారణంగా ఈ పరిశ్రమలలో ఉపయోగిస్తారు
వస్త్ర పరిశ్రమ
గాజు పరిశ్రమ
స్టీలు పరిశ్రమ
చెక్క పరిశ్రమ
Next question
Previous question
ఇనుము ఉత్పత్తి మరియు నిల్వల పరంగా మొదటి స్థానంలో గల జిల్లా
చిత్తూరు
కడప
అనంతపురం
కర్నూలు
Next question
Previous question
అత్యధిక ప్లాస్టిక్ ధర్మము గల జంబాలలా నిక్షేపాలు ఈ ప్రాంతంలో అధికంగా కలవు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల
నెల్లూరు జిల్లా శ్రీహరికోట
Previous question