ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సన్న బియ్యం” పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సరికాని దానిని ఎంచుకోండి ? . . . ఎ)స్వర్ణ మసూరి, 11-21 రకాలను సప్లై చేస్తుంది . . . బి)ఏటా 1000కోట్ల అంచనా వేసింది. . . . సి)సెప్టెంబరు 1 నుండి ఈ కార్యక్రమం మొదలౌతుంది . . . డి)వాలంటీర్లకు రవాణా ఖర్చులు 100రూలుగా నిర్ణయించింది.