కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న నీటి ఎద్దడి దృష్ట్యా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రింది వాటిలో దానికి సంబంధించని దానిని ఎన్నుకోండి. . . ఎ)కార్యక్రమం పేరు - జల్ శక్తి అభియాన్ . . .బి)355 జిల్లాలకు ఇన్ ఛార్జ్ అధికారులను నియమించారు. . . సి)డిసెంబర్ 15 దాకా ఈ కార్యక్రమం అమలు చేస్తారు . . . డి)కొత్తగా ఏర్పాటు చేసిన బోర్ లకు సబ్సిడీ ఇస్తారు